ఒక రాత్రికి 8 లక్షల పైమాటే..!

తప్పుగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు! మొన్న కత్రినా కైఫ్ IIFA అవార్డు ఫంక్షన్ కి ముందు జరిగే IIFA Rocks కార్యక్రమం లో తళుక్కున మెరిసింది. ముదురు మందారం రంగు బ్యాక్-లెస్ చమ్కీ డ్రెస్ వేసుకొని అందరిని కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసింది.…