మన మహానటి ! ఇప్పుడు మిస్సిండియా!  

దక్షిణాది మహానటి అందాల సావిత్రిగా టైటిల్ పాత్ర పోషించి, అందరి మన్ననలు అందుకోవడమే కాకుండా, ఆ సినిమాలో తన నటనకు ఏకంగా జాతీయస్థాయిలో ఉత్తమనటిగా పురస్కారం అందుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటి ఘనవిజయం సాధించినా తర్వాత తెలుగు సినిమాలపై…