‘ప్రాణహిత’ చంపేసి.. ప్రాజెక్టు వ్యయం పెంచేశారు..

తుమ్మిడిహట్టి, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరువాత ఒక్క ఎకరాకు నీళ్లు అయిన ఇచ్చారా? అని సీయల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పదహారున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు, హైదరాబాద్‌లో…