టానిక్ ఎవరిది..?

టానిక్ అంటే ఏదో రోగాలు తగ్గడానికి ఇచ్చే మందు అనుకోకండి. టానిక్ అంటే తాగుబోతులు తాగే మందు షాప్ పేరు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క టానిక్ అనే వైన్ షాప్‌కు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు అని మాట్లాడారు. అసలు ఈ టానిక్…

కింగ్‌కి కేటీఆర్ ట్వీట్మెంట్!

వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో తక్కువ కేటాయింపులు వున్నాయన్న విమర్శల్ని పట్టించుకోకుండా పరిసరాలు శుభ్రంగా వుంచుకోవాలంటూ చినజీయర్ స్వామిలా ధర్మోపన్యాసాలిస్తున్న మంత్రి కేటీఆర్.. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. కేటీఆర్ గారూ.. ఇదిగో చూడండి, మా ఇల్లు…

యురేనియం తవ్వకాలకు బ్రేక్

సీయం కేసీఆర్ ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ ఫార్మూలాని ఫాలో అయ్యారు. యురేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని చెప్పారు. హైదరాబాద్: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. యురేనియం తవ్వకాలకు అనుమతి…

యూరియా నుంచి యురేనియం దాకా..

అసలు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు సినీ తారలతో ట్వీట్లు పెట్టించి డ్రామాలు చేస్తున్నది ఎవరు? యురేనియం వ్యతిరేక ఉద్యమం నడిపిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆ క్రెడిట్ వేరెవరికో పోతుండటం ఇష్టం లేక పోటాపోటీగా యాక్టర్లని…