అమరావతి కాదు, మంగళగిరి!

నగర పాలక సంస్థగా మంగళగిరి ! గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి రెండు మున్సిపాలిటీలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో రాజధాని పరిధిలోని ఈ రెండు పట్టణాలను చేజిక్కించుకోవాలని…