నవ యవ్వన యుద్ధవీరుడిని చూడాలని ఉంది..

(రవీంద్రనాథ్ శ్రీరాజ్) “మీ దుంపతెగ. ఇదేం మాయరోగంరా. ఆయనేమన్నా తిండి పెడతాడా ఉద్యోగమిస్తాడా. ఎందుకురా ఇంత పిచ్చి. ఈ శ్రద్ధేదో కాస్త పుస్తకాల మీద పెడితే కలెక్టరేమో కానీ కనీసం తాసిల్దారైనా అయ్యుండేవాడివి కదరా” మొదటిరోజు బాస్ సినిమా బెనిఫిట్ షో…