KTR మార్క్! టార్గెట్ SRSP

కేబినెట్ కూర్పులో యువరాజ ముద్ర   సీనియర్ల గుర్రు  అన్ని జిల్లాల్లో రగులుతున్న అసంతృప్తి హైదరాబాద్: కేటీఆర్ మొదటి నుంచి కేసీఆర్ సన్నిహితులను దూరం పెడుతున్నారన్న భావన పార్టీలో ఉంది. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉన్న SRSP నేతల్ని పక్కకు పంపాలన్న…