ఇదో ‘గౌరవ’ వివాదం!

గుంటూరు: గ్రామ వలంటీర్ల ద్వారా పాస్టర్ల వివరాలు సేకరించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించడం మతం తుట్టిని కదిలించినట్టుగా తయారైంది. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చేందుకు జారీ చేసిన ఈ ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు రూ.5 వేలు …