వరుణ్‌తో నితిన్

అప్పుడు వెంకటేశ్.. ఇప్పుడు నితిన్… ఇంతకీ అప్పుడేమయ్యింది? ఇప్పుడేమయ్యిందీ అనుకుంటున్నారా? అసలు వెంకటేశ్. నితిన్‌ మధ్య లింకేంటని అనుకుంటున్నారా? వరుణ్‌తేజ్ తెర పంచుకుంటున్నహీరోలు ఈ ఇద్దరూ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌తో ఫ్రస్ట్రేషన్ పంచుకుంటూ ప్రేక్షకులకు ఫన్ అందించిన వరుణ్…

నితిన్‌కి మళ్ళీ మంచిరోజులు

యంగ్ హీరో నితిన్ “జయం” వంటి విజయవంతమైన సినిమాతో కెరీర్ మొదలెట్టినా, ఆ తర్వాత చేసిన చిత్రాల్లో ఒక్క “దిల్” తప్ప దాదాపుగా అన్నీ నిరుత్సాహాలే. అలాంటి గడ్డుకాలంలో “గుండె జారి గల్లంతయిందే” సినిమా సక్సెస్ రావడంతో మళ్ళీ సక్సెస్ బాట…