హృతిక్-ఎన్టీఆర్-నయన.. రాముడు-రావణుడు-సీత

1500 కోట్ల భారీ సినిమా అంటే ఏదో ఈపాటీకే అందరికీ ఓ ఐడియా వచ్చే ఉండాలి. రామాయణాన్ని మూడు భాగాలుగా 1500 కోట్లతో మరికొందరు నిర్మాతల భాగస్వామ్యంలో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో…