‘రీటెండరింగ్‌’కు వెళ్తాం! కేంద్రానికి ఇవ్వం..

  ఢిల్లీ: పోలవరం పనులను రీటెండరింగ్‌ ద్వారానే కొనసాగిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అనుకున్న సమయంలోనే ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన జల జీవన్‌…

పోలవరం కేంద్రానికి ఇచ్చే సమస్యే లేదు..

మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రానికి అప్పగించే యోచన లేదని తేల్చిచెప్పారు. పోలవరం రీటెండరింగ్ ద్వారానే ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామని అన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు…

రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం మరింత ఆలస్యం

న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు ‘పోలవరం’పై ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఉందని పీపీఏ ఆందోళన వ్యక్తంచేసింది. 12 పేజీల నివేదికను పీపీఏ…

విజయసాయికి పీఎంవో పిలుపు-వ్యాఖ్యలపై వివరణ

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ రీటెండర్ల వ్యవహారం కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య అగ్గి రాజేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి అనుమతితోనే బిపిఎల్ రద్దు పోలవరంపై టెండర్లు రద్దు చేశామని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి కార్యాలయం…