పెళ్లికాని పోలీస్!

“కనిపించని ఆ నాల్గవ సింహమేరా పోలీస్” అని సాయికుమార్ డైలాగ్ ఖాకీ యూనిఫారం చూడగానే ఎవరికయినా ఫస్ట్ గుర్తొస్తుంది! కానీ సిద్ధాంతి ప్రతాప్‌కు మాత్రం తన పోలీస్ ఉద్యోగం ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అందుకే నిన్న రాజీనామా ఇచ్చి, ఈరోజు సోషల్…