పదవి భిక్ష కాదు...గులాబీ జెండా ఓనర్లం!

మంత్రి ఈటెల వేడి వ్యాఖ్యలు మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన మంత్రి…