తెలంగాణకు తమిళిసై.. హిమాచల్‌కు దత్తన్న..

హైదరాబాద్ :తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరాజన్ నియమితులయ్యారు. ఐదు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి…