విగ్రహం.. ఆగ్రహం..

అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ దళితులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో వున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ యువకులు కొందరు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో…