డాక్టర్‌పై జగన్ సీరియస్ ?

గుంటూరు : డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్డల్లుడు. సీనియర్ పొలిటీషియన్. మొన్న ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడాయన తీరు పార్టీ అధినేతకు నచ్చట్లేదు. దగ్గుబాటి గురించి జగన్ స్పెషల్‌గా…