టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలివుడ్

ఇండియన్ సినిమా అంటూనే ఒకప్పుడు అన్నిదేశాల వారు బాలీవుడ్ అని ముక్తకంఠంతో చెప్పేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ మారిపోయింది. సౌత్ ఇండియన్ సినిమాలు భారీగా రేంజ్ పెంచేసుకున్నాయి. మొదట్లో సౌట్ సినిమాలలో హిట్టయినవన్నీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు రీమేక్…