'మా'లో మళ్లీ లొల్లి !

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ రంబోలా అవుతోంది. మొన్నటి వరకు మా అధ్యక్షుడు నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌ మధ్య సఖ్యత ఉంది. ఇంతలో ఏమైందో మళ్లీ మనస్పర్థలు వచ్చాయి. నరేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో…