ముప్పయ్ దగ్గర ఆగాలని ఆగమాగం

ఔనా.. ఇది నిజమేనా.. మన మాస్ మహారాజేనా? ఔను ! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాస్ మహారాజా రవితేజ స్టిల్ చూస్తే ఎవరైనా ఇలానే హాశ్చర్యపోతారు. ఇది మనోడేనా? అని తప్పక అంటారు. ఏజ్ పైబడ్డ హీరోలు తమ ప్రతి…