బాహుబలి క్రికెటర్ వచ్చేస్తున్నాడు

అంతర్జాతీయ క్రికెట్ లోకి బాహుబలి వచ్చేస్తున్నాడు. 140కిలోల బరువుతో క్రికెట్ ఆడడమే కాదు..దేశవాళీ పోటీల్లో రాణిస్తూ .. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ జట్టులోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఆ క్రికెటర్ పేరు రకీం కార్నివాల్. ఆంటిగ్వా కు చెందిన రకీమ్ కార్నివాల్…