ఆలస్యం పురపాలకం విషం..!

నిన్న మునిసిపల్ ఎన్నికల అనుమతి హైకోర్ట్ నుంచి వస్తుందని ఆశించిన కారుబాబులు, కేసు 26 వ తారీఖుకి వాయిదా పడటంతో, నిరాశ చెందారు. చిన్న చిన్న లోపాలున్నా ఎన్నిక ఆగకూడదని గతంలో చెప్పిన కోర్ట్ ఈరోజు వాయిదా వెయ్యడం తమకు అన్యాయం…