‘అధ్వాన్న’మంటే కేసా!

లక్నో: మధ్యాహ్న భోజనం అంటే కనీసం అన్నం, చారు ఉంటుంది. లేదంటే రొట్టె, కూర వడ్డిస్తారు. కానీ, యూపీలో రోటీలోకి కూరగా ఉప్పు పెట్టారు. ఈ పచ్చి నిజం వీడియో ద్వారా చెబితే నేరమా…! ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ స్కూలు పిల్లలకు…