ప్యార్ దే.. వెంకీ డ్రాప్ !

సూపర్ హిట్ సినిమా మన్మథుడు పేరుని వాడుకుని టాలీవుడ్ కింగ్ నాగార్జున చేసిన మన్మథుడు 2 విడుదలై ఘోరపరాజయం మూటకట్టుకుంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ జంటగా నాగ్ పండించిన ముదురువయసు ప్లేబోయ్ రొమాన్స్ టాలీవుడ్ ప్రేక్షకుల తిరస్కారానికి…