దక్షిణాది సినిమాల్లో నటించి, విమర్శకులను సైతం మెప్పించి… బాలీవుడ్ బాట పట్టిన చార్మింగ్ హీరోయిన్ తాప్సీ. అయితే… ఎప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడుతూ వివాదాల్లో భాగమయ్యే అలవాటున్న తాప్సికి ఇప్పుడు మరో కామెంట్‌తో వార్తల్లో నిలిచింది.
రెండు బెత్తం దెబ్బలంటూ..పవన్ పై పూనమ్ కౌంటర్
ఓ నేషనల్ మీడియా చానల్ ఈవెంట్‌లో తాప్సికి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు, శృంగారం చేయకపోయినా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా…? ఇష్టంలేకున్నా శృంగారం బాగా చేసే వ్యక్తి కావాలా అని ప్రశ్నించారు. కానీ అంతే బోల్డ్‌గా సమాధానం చెప్పింది తాప్సి.
90ML కాదు 180ML అయినా ఎక్కదు-90MLరివ్యూ
నా దృష్టిలో సెక్స్, ప్రేమ రెండు వేర్వేరు కాదు, ఎప్పుడు అవి వేరుగా ఉండవని, వేరుగా చూడలేమని కామెంట్స్ చేసింది. ఇప్పుడు కామెంట్స్ పై తెగ చర్చ నడుస్తోంది.
ఇటీవలే అమితాబ్‌పై కామెంట్ చేసి వార్తల్లో నిలిచిన తాప్సీ… ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న శభాష్ మిత్తు సినిమాలో నటిస్తోంది. మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ నటిస్తోంది.