ఫుడ్ కూడా ఆపేశారు!Last Updated: September 11, 2019 at 12:53 pm చంద్రబాబు నివాసం దగ్గర పోలీసుల తీవ్ర అంక్షలుబాబు ఇంట్లో వారి కోసం ఫుడ్, వాటర్ అనుమతించని పోలీసులుఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు లోపల ఉన్నారని, వారికి ఆహారాన్ని అనుమతించాలని కోరిన నేతలుఇంట్లో పని చేసే వారిని సైతం పంపించేసిన పోలీసులుఫుడ్, వాటర్ కూడా తెచుకొనివ్వక పోవడంపై నేతల తీవ్ర అసంతృప్తి