ఆత్మకూరు ఘటనలో చంద్రబాబు ఇంటివద్ద పోలీసులుపై దుర్బాషలాడిన కేసులో మంగళగిరి న్యాయస్థానం ముందు హాజరయ్యారు మాజీ మంత్రి అచ్చం నాయుడు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న అచ్చం నాయుడు కోర్ట్ సూచనల మేరకు మంగళగిరి కోర్ట్ లో హాజరయ్యారు. 50 వేల రూపాయల పూచీకత్తుతో మంగళగిరి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.