సినీ నటి దివ్య వాణి ని విజయవాడలో అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేను సినీ ప్రోగ్రాం లో భాగంగా వస్తే అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్య వాణి. మహిళ అని కూడా లేకుండా నన్ను ఎలా పడితే అలా పట్టుకొని వాహనాలు లో పడేశారంటు పోలీసుల పై ఫైర్ అయ్యారు.