
జగన్ ఏపీని తీసుకువెళ్లి కేసీఆర్ చేతిలో పెడుతున్నారని టీడీపీ మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఏపీలో ప్రాజెక్టులను వదిలేసి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లో పనిచేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు.