వైసీపీ ఎంపీ విజయసాయిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి ట్విట్టర్ వేధికగా ఫైర్ అయ్యారు. తాను బెస్ట్ సీఎం అవుతాడని అనుకుంటే సీఎం జగన్ తుగ్లక్ సీఎంగా మిగిలిపోయే సరికి విజయసాయికి మైండ్‌పోయిందని వ్యాఖ్యానించారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గమనించి, ఢిల్లీకి పారిపోయాడని ట్వీట్ చేశారు.
దీనిపై విజయసాయి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.