నల్గొండ జిల్లా దేవరకొండ లోని జంగాల కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న రా౦బాయి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు అడ్డుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
దేవరకొండ ఎంఈవో మాతృనాయక్, స్కూలు హెడ్ మాస్టర్ ముత్యాలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని వేధింపులను తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపిన ఉపాధ్యాయురాలు.