హూజూర్ నగర్‌లో గెలిచేది రామేశ్వరరావేనా….?
మైహోం రామేశ్వరరావు అవినీతి స్థావరాల కేంద్రం అక్కడేనా…?
రామేశ్వరరావు సంపన్నుల జాబితాలో చోటెలా సంపాదించారు…?
రామేశ్వరరావు అవినీతిలో ఏ స్వామికి వాటాలున్నాయి…?
తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి కేసీఆర్‌ను గెలిపించింది ఆ ఇద్దరికోసమేనా…?
మీడియాను కూడా చంపేసిన వారికి ఎదురు నిలిచేదెవరు…?
సంచలన నిజాలు భయటపెడుతూ…
“హుజూర్ నగర్ బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న తో ఎన్‌కౌంటర్ విత్ రఘు”