టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రులంతా కీర్తిస్తున్న కేటీఆర్ సొంత నియోజవకర్గం సిరిసిల్లలో ఆడపిల్లలపై కేటీఆర్ అనుచరుల కన్ను పడిందా…? గిరిజన హస్టల్ అమ్మాయిలే టార్గెట్‌గా నాయకులు బరితెగిస్తున్నారా…? అంటే అవుననే అంటున్నారు తీన్మార్ మల్లన్న.
తన యూట్యూబ్ ఛానల్ Qన్యూస్ ద్వారా జరిగిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన నిజాలు భయటపెట్టబోతున్నామని, కేటీఆర్ అనుచర వర్గం అడ్డగోలు బరితెగింపును భయటపెట్టబోతున్నట్లు ప్రోమో విడుదల చేశారు. ఇప్పుడీ ప్రోమో సంచలనంగా మారుతోంది. సోమవారం రాత్రి 8గంటలకు మొత్తం వార్తను ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు.
తీన్మార్ మల్లన్న విడుదల చేసిన ప్రోమో ఇదే…