తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈమేరకు పదవ తరగతి బోర్డు తేదీలను ప్రకటించింది. మే 17 నుండి పరీక్షలు ప్రారంభంకానుండగా, 26 వరకు జరగనున్నాయి.
17.05.2021- ఫస్ట్ లాంగ్వేజ్
18.05.2021- సెకండ్ లాంగ్వేజ్
19.05.2021- ఇంగ్లీష్
20.05.2021- గణితం
21.05.2021- జనరల్ సైన్స్
22.05.2021- సోషల్ స్టడీస్
ఉదయం 9.30గంటల నుండి మద్యాహ్నాం 12.45వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.