నియంత కెసిఆర్ కు కాలం చెల్లింది
బీజేపీకి అధికారం ఖాయం
రేవంత్ వచ్చినా కాంగ్రెస్ పని అంతే..
గద్వాల జేజమ్మ ఫైర్ బ్రాండ్ డీ కే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో కోవర్ట్ లే కాంగ్రెస్ ను ఖతం చేశారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ కు పీసీసీ ఇచ్చినా కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు.బీజేపీ మాత్రమే టీఆరెఎస్ కు ప్రత్యామ్నాయ మని, కెసిఆర్ గారాల పట్టి కవిత ఓడిపోవడ మే బీజేపీకి ప్రజల్లో ఉన్న బలాన్ని సూచిస్తుందన్నారు. ఆర్టీసి సమ్మె, అరుణ బిజెపిలోకి రావడానికి కారణాలపై కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూర్తి ఇంటర్వ్యూ :