గవర్నర్‌తో బీజేపీ నేతలు - Tolivelugu

గవర్నర్‌తో బీజేపీ నేతలు

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ బీజేపీ బృందం. ఆర్టీసీ సమ్మె విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని… ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు బీజేపీ నేత లక్ష్మణ్. ప్రభుత్వానికి కార్మికుల ఉసురు తగులుతుందని విమర్శించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp