సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు బీజేపీలో చేరిన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు:
అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నరన్నదానికి ఇది నిదర్శనం.
తెలంగాణ వస్తే మేలు జరుగుతుందని చెప్పి అన్ని వర్గాల వారిని మోసం చేసారు
ఉద్యమకారులను మోసం చేసి తన కుటుంబం బాగు మాత్రమే చూసుకుంటున్నారు
మరో ఉద్యమానికి సిద్దమవుతున్నారు
ఓనర్లకు కాకుండా కిరాయిదార్లకు ఎలా పెద్దపీట వేస్తున్నారని అంతర్గత తగాదాలు బయట పడుతున్నాయి
ఆత్మగౌరవ విమోచన దినోత్సవంపై యూటర్న్ తీసుకున్నారు
విమోచన దినోత్సవంపై నియంతృత్వ వైఖరి చూపిస్తున్నారు
ఆదివాసీ మహిళ తన భావాన్ని వ్యక్తం చేస్తే సమస్య పరిష్కారించాల్సింది పోయి కేసులు పెడుతున్నారు
గడీలపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏకమై చేసిన ఉద్యమాన్ని వెలుగులోకి రాకుండా కల్వకుంట్ల.. కిరాయిదార్లతో చరిత్ర మాత్రమే మిగిలేలా కుట్ర పన్నుతున్నారు
కమ్యునిస్టులకు దేశ ప్రయోజనాల కంటే సోవియట్ చరిత్రలే ముఖ్యం.
ద్విజాతి విధానానికి వంతపాడారు.. చైనా పంచన చేరి దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసారు
సేవా సప్తా కార్యక్రమాన్ని ప్రారంభించాం
గాంధీ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేపడుతోంది
బీజేపీ సేవా సంస్థగా మారేందుకు తొలి అడుగు
వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా
ఉధ్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకం
న్యాయవాదుల చేరికతో సిరిసిల్లలో బీజేపీ బలపడుతుంది.