2,30,825.96కోట్లతో రాష్ట్ర బడ్జెట్
ఆర్వోబీ, ఆర్.యూ.బీలకు 400కోట్లు
వరంగల్ కార్పోరేషన్ కు 250కోట్లు
ఖమ్మం కార్పోరేషన్ కు 150కోట్లు ప్రత్యేకంగా కేటాయింపు
సుంకిశాల తాగునీటి కోసం 1400కోట్లకు గాను ఈ ఏడాది 725కోట్లు
సొంతగా ఇళ్లు కట్టుకునే వారికి కూడా డబుల్ బెడ్ రూం ఖర్చులు ఈ ఏడాది నుండి ఇస్తాం
గురుకులాల నిర్వహణకు 561కోట్లు
కలెక్టరెట్లు, పోలీసుశాఖ ఆఫీసులకు 725కోట్లు
వైద్యారోగ్య శాఖకు 6295కోట్లు
ఇండస్ట్రీస్ 3077కోట్లు
ఐటీ శాఖ 360కోట్లు
పౌరసరఫరాల శాఖ 2363కోట్లు
సరికొత్త విద్యా పథకం కోసం 4000కోట్లు
పట్టణ వైకుంఠదామాలకు 200కోట్లు
మూసీ సుందరీకరణ 200కోట్లు
హైదరాబాద్ మంచినీటికి 250కోట్లు
నీరా పాలసీ కోసం 25కోట్లు
మెట్రో రైలు 1000కోట్లు
భూ సమగ్ర సర్వేకు 400కోట్లు
ఆసరా పెన్షన్11,728కోట్లు
కల్యాణ లాక్షి, షాది ముబారక్ 2750కోట్లు
ఎస్సీ సంక్షేమం 21,306కోట్లు
ఎస్టీ సంక్షేమం 12,304కోట్లు
హరిత హారం1276కోట్లు
బీసీ సంక్షేమం 5522కోట్లు
గొర్రెల పంపిణీ 3000 కోట్లు
చేనేత 338కోట్లు
మైనారిటీ 1606కోట్లు
మహిళ శిశు సంక్షేమం 1702కోట్లు
బతుకమ్మ చీరలు 338కోట్లు
డబుల్ బెడ్ రూం 11,000 కోట్లు
మున్సిపల్ శాఖ 15030కోట్లు
పాఠశాల విద్య.. 11,735
ఉన్నత విద్య…1873
విద్యుత్..11046
రోడ్లు భవనాలు..8799 crs
రీజినల్ రింగ్ road…750 crs
హోమ్…6465
పశు సంవర్ధక, మత్స్యశాఖకు 1731కోట్లు
ఇరిగేషన్ రంగానికి 16,931కోట్లు
రైతు బంధు 14,800కోట్లు
రైతు రుణమాఫీకి 5225కోట్లు
రైతు భీమాకి 1200 కోట్లు
యాంత్రీకరణకు 1000కోట్లు
వ్యవసాయానికి 25000కోట్లు
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం కోసం 1000కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 800కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు- 29,271కోట్లు
ఆయిల్ ఫాం రైతులకు ఏకరాకు 30వేల ప్రభుత్వ సబ్సిడీ
4 సంవత్సరాల పాటు బ్యాంకు లోను మారిటోరియం
ఆర్టీసీకి 3000కోట్లు
అటవీశాఖ 1276కోట్లు
దేవాదాయ శాఖకు 720కోట్లు
నూతన సచివాలయం కు 610కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు 750కోట్లు
దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువ
కరోనా ఆర్థిక సంక్షోభం సృష్టించినా… గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టింది
అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు…
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి