– తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు
– రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
– నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
– విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
– ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
– ఆయిల్ ఫామ్ కు రూ.వెయ్యి కోట్లు
– దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు
– ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
– గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
– వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
– షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
– పంచాయతీ రాజ్ కు రూ.31,426 కోట్లు
– వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
– విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
– రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
– హరిత హారం పథకానికి రూ.1,471 కోట్లు
– పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
– రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
– పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
– హోంశాఖకు రూ.9,599 కోట్లు
– మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
– మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
– రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
– రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
– కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ కోసం రూ.200 కోట్లు
– పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం రూ.4,834 కోట్లు
– డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రూ.12వేల కోట్లు
– ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,463 కోట్లు
– ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది
– తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది
– ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం
– సంక్షేమాన్ని భారీ ఎత్తున అమలు చేస్తున్నాం
– కరోనా సంక్షోభంలోనూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాం
– సీఎంను కలిసిన కలిసిన మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి
– బడ్జెట్ ప్రతులను కేసీఆర్ కు అందజేసిన మంత్రులు
– బడ్జెట్ ప్రతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..
– మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందించిన మంత్రులు
– కాసేపట్లో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు
– శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
– బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది: హరీష్ రావు
– బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం
– కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది
– కేంద్రం నిధులు అందకపోయినా అభివృద్ధిలో దూసుకుపోతోంది