- విదేశాల నుండి కరోనా వస్తుందని లాక్ డౌన్ ప్రకటించారు- కేసీఆర్
కారోనాను అరికట్టడం లో దేశం విజయం సాధించింది- కేసీఆర్
ప్రపంచ జర్నల్స్ అన్ని ప్రశంసించారు
అభివృద్ధి చెందుతున్న దేశంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడేది
అమెరికాలో శవాల గుట్టలు ఉన్నట్టుగా తయారయ్యాయి
విదేశాల నుండి రాష్ట్రంకు వచ్చిన వారు, వారి నుండి కరోనా వచ్చిన వారితో 25,937మందిని క్వరెంటాయిన్ చేస్తే… 50 మందికి కరోనా వచ్చింది
బయట నుండి వచ్చిన వారికి 30, వారి కుటుంబ సభ్యులు 20 మంది మాత్రమే
వారిలో ఎవరు చనిపోలేదు
35 మంది డిశ్చార్జ్, రెండ్రోజుల్లో మరో 15మంది డిశ్చార్జ్
ఫస్ట్ ఫేస్ విజయవంతం అయ్యాము
ఈ నెల 9 లోపు పాత వారంతా ఇళ్లకు వెళ్ళిపోతారు– కేసీఆర్
నిజాముద్దీన్ పీడ తెలంగాణకు కూడా ఉంది– కేసీఆర్
364 మందికి కరోనా రాగా… 10 మంది ఇండోనేషియా వారితో కలిపి 20 మంది డిశ్చాజ్
308 మంది ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు
3000 మందిని మార్కజ్ కు అనుబంధం గా ఉన్నవారిని పట్టుకున్నాం
ఇంకో 30 మంది ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం
1089 మంది ఢిల్లీ నుండి వచ్చారు
ఇందులో 172 మందికి వైరస్ ఉంది. ఇందులో నుండే 11 మంది చనిపోయారు– కేసీఆర్
వీరే మరో 93 మందికి వైరస్ అంటించారు
అందరూ ఒకే మతానికి చెందిన వారు
ఈ రోజు మరో 600 టెస్టులు జరుగుతున్నాయి
మరో 3 రోజుల్లో మార్కజ్ బ్యాచ్ టెస్టులు పూర్తి
ఇంటలిజెన్స్ వాళ్ళు బాగా పని చేశారు, అభినందిస్తున్నాము
308 మందికి మరో వందకు పైగా కేసులు వస్తాయి అనుకుంటున్నాం
లాక్ డౌన్ లో ప్రజలు బాగా సహకరించారు, ఇలాగే ఉండాలి– కేసీఆర్
22 దేశాలు 100 శాతం లాక్ డౌన్ చేశారు
90 దేశాలు పాక్షిక లాక్ డౌన్ చేశారు
దేశం మంచి నిర్ణయం తీసుకుంది, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది
అంత పవర్ ఫుల్ దేశం అమెరికానే ఆగం అయింది, ఇలాంటి ఘటన జరగాల్సింది కాదు
బోస్టన్ గ్రూప్ జూన్ వరకు లాక్ డౌన్ అని చెప్పింది
మన లాంటి దేశానికి లాక్ డౌన్ తప్పదు
దీని వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటది
ఒక్క ఏప్రిల్ లో 2400 కోట్ల ఆదాయానికి 6 కోట్లు మాత్రమే వచ్చింది
బతికి ఉంటే ఎలా అయినా చేసుకోవచ్చు
లాక్ డౌన్ ఇంకా కొనసాగాల్సిందే
ఒక్కసారి వదిలితే జనం ఆగుతారా…? – కేసీఆర్
ప్రధానితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం
మానవ జాతి చరిత్రలో ఇలాంటి పరిస్థితి లేదు
లాక్ డౌన్ కొనసాగించాలి అని ప్రధానిని కోరిన– కేసీఆర్
కరోనా విధించే విషాదం భరించలేము
కష్టంలో కన్నీరు పంచుకునే వారు కావాలి, రాజకీయం చేసే వాళ్ళు కాదు–కేసీఆర్
ప్రధాని దీపం మీద కూడా జోకులా..?
ఇదెక్కడి సంస్కారం, అది సంఘీభావ సంకేతం
సమస్య పై సామాజిక యుద్ధం చేసే సమయం ఇది– కేసీఆర్
ప్రాణాలకి తెగించి వైద్యం చేస్తున్న ప్రతి సిబ్బందికి రెండు చేస్తులెత్తి దండం పెడుతున్న– కేసీఆర్
కుటుంబాలను త్యాగం చేసి వైద్యం చేస్తున్నారు.
8 ఆసుపత్రులు కోవిడ్ కోసం కేటాయించాము.
కోవిడ్ పాజిటివ్ వచ్చిందో… వారు గాంధీకి రావాల్సిందే
వైద్య సిబ్బందికి 10శాతం గ్రాస్ సాలరీ లో బోనస్
అది సీఎం గిఫ్ట్
95,392 మందికి కట్ చేసిన పూర్తి జీతం
Ghmc, వాటర్ బోర్డ్ వారికి 7500, పారిశుధ్య కార్మికులు 5000 బోనస్. ఇది సీఎం గిఫ్ట్
ఈ రోజే నిధులు విడుదల
రాజకీయాలకు చాలా సమయం ఉంది
నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి రండి
జిల్లాల్లో బాగా పని చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహం ఉంటది, జిల్లా కలెక్టర్ల వద్ద నిధులు పెడుదాం
కరోనా పై పోరాడేందుకు లాక్ డౌన్ కు మించిన ఆయుధమే లేదు
లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎవరికి మినహాయింపు ఇవ్వాలి అనే అంశం ఆలోచించాలి– కేసీఆర్
బుధవారం పార్లమెంట్ పార్టీ నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
దేశంలో మందుల కొరత ఎక్కడా లేదు
మలేరియా మందుల కోసం ట్రంప్ మోడీని అడిగితే నిరాకరించారు–కేసీఆర్
రైతుల కోసం, ధాన్యం కోసం గన్ని బ్యాగ్స్ కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో మాట్లాడా, ప్రధానితో కూడా మాట్లాడం– కేసీఆర్
సింగపూర్ వంటి చిన్న దేశమే లాక్ డౌన్ పెట్టి తీసేసి… భయపడి మళ్ళీ పెట్టారు
— కేసీఆర్