తెలంగాణలో గడిచిన 24గంటల్లో 40,444మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా… 168మందికి పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా 163మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ రిపోర్ట్ కాలేదు. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 29కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 2,99,254
యాక్టివ్ కేసులు- 1,912
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 2,95,707
మరణాల సంఖ్య- 1,635