తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 186 కొత్త కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య- 2,94,306
యాక్టివ్ కేసుల సంఖ్య- 2,354
డిశ్చార్జ్ అయిన కేసులు- 2,90,354
మరణాలు- 1,598