తెలంగాణలో మరో 805 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 46,280 మందికి పరీక్షలు చేయగా805 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మరో 948మంది రికవరీ కాగా, 4గురు మరణించారు.
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య-2,69,223
యాక్టివ్ కేసుల సంఖ్య-10,490
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 2,57,278
మొత్తం మరణాలు- 1455
తెలంగాణలో ఇప్పటి వరకు 54,20,421మందికి కరోనా పరీక్షలు చేశారు.