తెలంగాణలో గడిచిన 24గంటల్లో 35,421మందికి కరోనా పరీక్షలు చేయగా… 161మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ మరొకరు మరణించగా, 147మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 యాక్టివ్ కేసులుండగా… 845మంది ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 2,95,431
యాక్టివ్ కేసులు- 1,977
డిశ్చార్జ్ కేసులు- 2,91,846
మరణాలు- 1,608
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 28కొత్త కేసులు నమోదయ్యాయి.