తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తేదీలను విడుదల చేశారు.
ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే-
జులై 1న ఈసెట్
జులై 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఎంసెట్
జులై 20వ తేదీన పీజీఈసెట్
ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ తో పాటు పీజీలాసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.