న్యూ ఇయర్ వేడుకలతో సర్కార్ పంట పడింది. రెండు మూడు రోజుల పాటు జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈసారి డిసెంబర్ 30, 31లలో ఏకంగా 500కోట్లకు పైగా తాగేశారు. దీంతో 2019 డిసెంబర్ నెలలోనే 2012కోట్లు ప్రభుత్వానికి సమకూరాయంటే ఈసారి మద్యం ప్రియులు ఏ రేంజ్‌లో తాగారో స్పష్టమవుతుంది. 2018 డిసెంబర్‌తో పోలిస్తే 42కోట్లు ఎక్కువ.
ఏ బ్రాండ్ అయితే డ్రంకన్ డ్రైవ్‌లో దొరకం
కేవలం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ప్రభుత్వానికి 100కోట్లకు పైగా సమకూరింది. అయితే ఈసారి బీరు విక్రయాలు భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు రోజుల్లోనే 4.5లక్షల బీర్లు, 5.10లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్స్‌లో 3148 కేసులు నమోదయ్యాయి.
బ్యూటిఫుల్ గా స్కిన్ షో చూపించిన వర్మ
ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. బెల్ట్ షాపులు, టైం అయిపోయాక బ్లాక్‌లో కొన్న రేట్లను కూడా కలిపితే ఈ న్యూ ఇయర్ మద్యం బిజినెస్ 650కోట్ల పైమాటే ఉండొచ్చు.
Advertisements
తాగిన మైకంలో భార్యను చంపినా భర్త