అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్ -telangana journalists associations fires on trs govt over ravi prakash illegal arrest - Tolivelugu

అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్

మీడియా లెజెండ్ రవి ప్రకాశ్‌ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు జర్నలిస్టులు. అక్రమ అరెస్టులు, జర్నలిస్టులకు వేధింపులపై మీడియా జెఎసీ సమావేశం అయింది. వెంటనే అక్రమ అరెస్ట్‌లు ఆపాలని, లేకపోతే… ప్రత్యక్ష పోరాటానికి తామంతా సిద్ధమని ప్రకటించారు జర్నలిస్ట్‌లు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్‌ యువజన విభాగం అద్యక్షుడు అనిల్‌ యాదవ్ మద్దతు పలికి, తాము జర్నలిస్ట్‌లకు అండగా ఉంటామని… మీ పోరాటానికి మద్దతిస్తామని తెలిపారు.

telangana journalists associations fires on trs govt over ravi prakash illegal arrest, అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్ telangana journalists associations fires on trs govt over ravi prakash illegal arrest, అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్ telangana journalists associations fires on trs govt over ravi prakash illegal arrest, అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్ telangana journalists associations fires on trs govt over ravi prakash illegal arrest, అక్రమ కేసులపై జర్నలిస్ట్‌ సంఘాల ఫైర్

Share on facebook
Share on twitter
Share on whatsapp