తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ చేస్తూనే… ధరలను పెంచింది సర్కార్. అయితే 2019లోనే 20శాతం మేర ధరలు పెంచటంతో ఈ సారి 11-16శాతం వరకు ధరలు పెంచింది. పెంచిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.
ఏ బ్రాండ్ పై ఎంత పెరిగిందంటే…
తెలంగాణలో పెరిగిన మద్యం ధరల ప్రకారం లైట్ బీర్ పై 30 రూపాయలు పెంచి 150 చేయగా, మినీ బీర్ 100రూపాయాలు చేశారు. ఇక చీప్ లిక్కర్ పై 30 నుండి 80 రూపాయల వరకు పెరిగింది. ప్రీమియం బ్రాండ్లలో 160 రూపాయలకు పైగానే ధరలు పెరిగాయి.
ఏ బ్రాండ్ పై ఎంత పెరిగిందో ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్ ఇదే..