తెలంగాణలో గడిచిన 24గంటల్లో 26,590మందికి కరోనా టెస్టులు చేయగా… 293మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 535మంది కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు- 2,87,108
యాక్టివ్ కేసులు- 5571
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 2,79,991
మరణాల సంఖ్య- 1546