తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా, 431మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 36కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 2,93,056
యాక్టివ్ కేసులు- 3,569
డిశ్చార్జ్ కేసులు- 2,87,899
మరణాల సంఖ్య- 1,588