అందరం కలిసి ఉద్యమిస్తే కానీ …తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి
సిగ్గు వచ్చేలా లేదు..
తప్పుడు కేసులు పెట్టడం,
ప్రశ్నించే గొంతులను నొక్కేయటం, నిరంకుశ పాలనతో కట్టిపడేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం…
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి
దళితులకు పెద్దపీట వేస్తానని,
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్… ఈరోజు
తెల్లమొహం వేశాడు. అధికార మధం..
అహంకార ధోరణితో ఉన్న
కేసీఆర్… కుటుంబ పాలన సాగిస్తున్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్
ఉద్యమకారులను పక్కన పెట్టిన నీచ రాజకీయలకు తెరతీశారు. కేసీఆర్ కు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయి.
జర్నలిస్టులంటే కేసీఆర్ దొడ్లో పాలేర్లు అనుకుంటున్నాడు. మా జర్నలిస్టులు తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని దించేస్తాము. చేయి…చేయి..కలుపుదాం..
మన హక్కులను మనమే కాపాడుకుందాం.
జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. రవిప్రకాష్ అన్నని వెంటనే విడుదల చేయాలి…
యం.రాజా
MRR NEWS
మేనేజింగ్ డైరెక్టర్
గుంటూరు